100 మిలియన్ల వ్యూస్

Rating:
0/10
0

Movie Info

Movie Story

April 18: TOLLYWOOD NEWS: చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 2017 సెప్టెంబర్ 13న అప్‌లోడ్ చేసింది. ఇప్పటి వరకు 100 మిలియన్లకు పైగా సార్లు ‘శ్రీమంతుడు’సినిమాను చూశారు. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. థియేటర్‌లో విడుదలై, టీవీల్లో పలు సార్లు ప్రసారమైన సినిమాను ఈ స్థాయిలో యూట్యూబ్‌లో చూడటం నిజంగా ఆశ్చర్యకరమే. సాధారణంగా తెలుగు నుంచి హిందీలోకి డబ్బింగ్ అయిన సినిమాలకు ఈ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కానీ, తెలుగులోనే ఈ రేంజ్‌లో వచ్చాయంటే అది మహేష్ బాబు స్టామినా. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమా ‘శ్రీమంతుడు’.

 

Reviews ( 0 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommend movies


Warning: Invalid argument supplied for foreach() in /homepages/9/d796259956/htdocs/clickandbuilds/RemoteArtandMedia/wp-includes/class-wp-list-util.php on line 151
x
Skip to toolbar