‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ సాంగ్

Rating:
0/10
0

Movie Info

Movie Story

April 18: TOLLYWOOD NEWS: కరోనాపై ర్యాప్ సాంగ్ చేసి జనాల్లో అవేర్‌నెస్ తెస్తున్నా’గబ్బర్ సింగ్’  బ్యాచ్. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ ”వీ ఆర్ ఇండియన్స్” అని గొంతెత్తారు. ఈ సాంగ్‌ని తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన PAWAN KALYAN.. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, కమెడియన్స్ అందరినీ అభినందించారు. దీంతో దీనిని పెద్దఎత్తున షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు జనసైనికులు.

”కరోనాపై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న ‘గబ్బర్ సింగ్’ నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ మేఘా రాజ్, ఎడిటర్ వేణు, మ్యూజిక్ డైరెక్టర్ ‘శ్రీ కోటి’, గీత రచయిత ప్రియాంక గార్లకు, మరియు ఇతర సహాయక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు. పలువురు సినీ తారలు కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అందరినీ చైతన్యపరుస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

Reviews ( 0 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommend movies


Warning: Invalid argument supplied for foreach() in /homepages/9/d796259956/htdocs/clickandbuilds/RemoteArtandMedia/wp-includes/class-wp-list-util.php on line 151
x
Skip to toolbar