“కబ్జా” క్యాష్ చేస్తాడా

Rating:
0/10
0

Movie Info

Movie Story

April 17: SANDALWOOD NEWS:కన్నడ స్టార్  డైరెక్టర్, యాక్టర్ ఉపేంద్ర వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు హీరోగా తెలుగు ప్రేక్షకులు పులకరించి చాలా కాలమైంది లాస్ట్ ఇయర్ ఐలవ్యూ అనే సినిమాను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు కానీ ఏమైందో తెలియదు గానీ ఆ సినిమా ధియేటర్ లో రాలేదు  ఇప్పుడు ఉపేంద్ర హీరోగా పరిచయమవుతున్నాడు భారీ చిత్రం తో వస్తున్న  సినిమా పేరు కబ్జా ఈ మేరకు గురువారం poster విడుదల చేశారు కబ్జా ఫస్ట్ లుక్ పాత క్లాసిక్ బైక్ మీద కూర్చుని సీరియస్ గా చూసిన POSTER అదుర్స్. ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా కనిపిస్తున్నారు
లగడపాటి శ్రీధర్  సమర్పణ లో  ఆర్ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం తెలుగు కన్నడ తమిళ హిందీ మలయాళం ఒరియా మరాఠీ భాషల్లో నిర్మిస్తున్నారు
ఉపేంద్రకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు ఒకప్పుడు క్రేజీ మరలా ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని ఆశిస్తున్నారు  నిర్మాతలు.

Reviews ( 0 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommend movies


Warning: Invalid argument supplied for foreach() in /homepages/9/d796259956/htdocs/clickandbuilds/RemoteArtandMedia/wp-includes/class-wp-list-util.php on line 151
x
Skip to toolbar