ఎడిటర్ డైరెక్టర్ గా

Rating:
0/10
0

Movie Info

Movie Story

April 16: BOLLYWOOD NEWS:అజయ్ దేవగణ్తమిళ సినిమా ‘ఖైదీ’ రీమేక్ చేయాలని రైట్స్ తీసుకున్నారు.తమిళ సినిమా ‘ఖైదీ’ తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. అజయ్ దేవగణ్ సైతం చిత్రాన్ని చూసి వెంటనే డేట్స్ ఇచ్ఛేసిన సంగతి కూడా తెలిసిందే.

లోకేష్ కనకరాజ్ స్వయంగా దర్శకత్వం వహించాల్సి ఉంది, కానీ ఇప్పుడు అతను బిజీగా ఉన్నందున.. అజేయ్ దేవగణ్ తన బంధువు అయిన ఎడిటర్ ధర్మేంద్ర శర్మను ఈ సినిమాకు డైరెక్టర్ గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర శర్మ బాలీవుడ్లో ఫేమస్ ఎడిటర్. ఇప్పుడు ఖైదీ చిత్రాన్ని ఆయనే దర్శకత్వంతో పాటు ఎడిట్ కూడా చేయనున్నాడు.

2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది.

 

 

Reviews ( 0 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recommend movies


Warning: Invalid argument supplied for foreach() in /homepages/9/d796259956/htdocs/clickandbuilds/RemoteArtandMedia/wp-includes/class-wp-list-util.php on line 151
x
Skip to toolbar