JUNE 17: TOLLYWOOD NEWS:జిల్ దర్శకుడు రాధాకృష్ణ,యంగ్ రెబల్ స్టార్తోసినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షెడ్యూల్ జార్జియాలో పది డిగ్రీల చలి, వర్షం, కరోనా భయం..ఈ ప్రతి కూల పరిస్థితులేవి చిత్రబృందంలోని స్ఫూర్తిని అడ్డుకోలేకపోయాయని దర్శకుడు రాధాకృష్ణట్విట్టర్ ద్వారా తెలిపాడు.

బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్‌గా మారాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.తాజా సమాచారం ప్రకారం రాధేశ్యామ్ అనే టైటిల్‌ని చిత్రానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రానుంది. ముందుగా జాన్ అనే టైటిల్‌ని ప్రభాస్ చిత్రానికి పరిశీలించగా, 96 TAMIL MOVIE రీమేక్ చిత్రం జాను పేరుతోTELUGU లో విడుదలైంది.

Leave a Reply