JUNE 6: TOLLYWOOD NEWS:YOUNG REBAL STAR ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత అనేక రికార్డ్స్ తన పేరున సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 14మిలియన్స్ కి చేరింది. సౌత్ ఇండియాలో మరే హీరోకి ఇంత మంది పేస్ బుక్ ఫాలోవర్స్ లేరు. ఆ విధంగా మరో రికార్డు ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నారు.

భాహుబలి, బాహుబలి 2 మరియు సాహో చిత్రాలు ఆయన్ని అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా నిలబెట్టాయి.దర్శకుడు రాధా కృష్ణతో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నాడుప్రభాస్ . 1960కాలం నాటి ప్రేమ కథగా, యూరప్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే సమాచారం ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.

Leave a Reply