TELUGU CINEMA NEWS: “సోలో బ్రతుకే సో బెటర్” CINEMA థీమ్ వీడియో చూస్తే హీరో సింగిల్ లైఫ్ కోసం అందరితో మింగిల్ అవుతూ ఒక ఉద్యమం చేస్తున్నట్లు,  ఓ క్లబ్ ఓపెన్ చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగుతు , సోలో బ్రతుకే సో బెటర్ అనే పదాన్ని సినిమాలో కేవలం ఓ టైటిల్ గా కాకుండా.. ఓ ఆర్గనైజేషన్ గా చూపించి నిజంగానే అందరికీ షాకిచ్చారు మేకర్స్. థీమ్ వీడియోలో సాయితేజ్ లుక్, ప్రజెన్స్ కూడా బాగుంది. ఎటొచ్చి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది. అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్ కు దాదాపు ఇదే ఇన్ స్ట్రుమెంట్స్ తో, ఇదే ట్యూన్ ఇచ్చాడు తమన్. ఏడాది చివర్లో ప్రతి రోజు పండగే తో హిట్ అందుకున్నాడు సాయి తేజు.  ఈ సినిమా మే 1న రిలీజ్ .

Sri Venkateswara Cine Chitra LLP Movie Name: Solo Brathuke So Better Cast : Sai Tej, Nabha Natesh PRODUCER: BVSN PRASAD DIRECTOR: Subbu MUSIC: Thaman S DOP : Venkat C Dilip

Comment List

Leave a Reply