JUNE 12: TOLLYWOOD NEWS: యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ ఎంటర్టైన్మెంట్స్  నిర్మిస్తున్నా,దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా పీరియాడిక్ MOVIE  తెరకెక్కిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తెలంగాణా రాజ్య సభ సభ్యుడు జె. సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రభాస్ మొక్కలు నాటడం జరిగింది .

ప్రభాస్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి హీరో రామ్ చరణ్, రానా దగ్గుబాటి మరియు సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ ని నామినేట్ చేశారు. లాక్ డౌన్ తరువాతబయట పెద్దగా కనిపించని ప్రభాస్ ఈ ఛాలెంజ్ పుణ్యమా అని ఫ్యాన్స్ కి దర్శనమిచ్చారు. ట్రెండీ వేర్ లో ఆయన లుక్ సూపర్ గా ఉంది. ప్రభాస్ కొంచెం ఒళ్ళు చేశారు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే షూటింగ్స్ కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొద్దిరోజులలో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Leave a Reply