TELUGU CINEMA NEWS: యాంగ్రీ హీరో లవర్ బాయ్ ‘విజయ్ సాయి దేవరకొండ’ డైనమిక్ డైరెక్టర్ puri jagannath రిటైర్డ్ హీరోయిన్ ఛార్మి కలయికలో వస్తున్న “ఫైటర్” షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా ఫ్రీడం కోసం ఆనాడు గాంధీ బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశాడు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తున్నా డట . విజయ్ కున్న లవర్ బాయ్ ఇమేజ్ ను పెంచుతూ ,యాక్షన్ హీరోగా కూడా ఈ సినిమా లో మంచి పేరు వస్తుందని జగన్నాథ్ ,చార్మి విజయ్ దేవరకొండ కు ప్రామిస్ చేశారట. డైలాగ్స్ ,రొమాన్స్, కామెడీ ,యాక్షన్ ,సెంటిమెంట్ తో ఈ సినిమా వస్తుందని చార్మి తెలిపా రట . ఖర్చు కు వెనకాడకుండా భారీగా ఖర్చు పెడుతున్నారు బహుశా ఈ సినిమా dasara కు రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు ఫిలింనగర్ వర్గాలు. విజయ్ ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏ సినిమాకి కమిట్ కాకూడదని అనుకున్నాడట …నెక్స్ట్ తనకు బ్రేక్ నిచ్చిన యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ తో దత్తు బ్యానర్లో ప్రియా దత్ నిర్మాతగా మూవీ స్టార్ట్ అవుతుందట.

One Comments

Leave a Reply