JUNE 17: KOLLYWOOD NEWS: కమల్ హాసన్ ,డైరెక్టర్ గౌతమ్ మీనన్ వాసుదేవ్కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం వెట్టియాడు విలైయాడు. తెలుగులో రాఘవన్ పేరుతో విడుదలైన ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని నమోదుచేసుకుంది. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ కి గౌతమ్ మీనన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. కమల్ హాసన్ ఈ స్క్రిప్ట్ ఓకే చేస్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.ఈ క్రేజీ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించే అవకాశం కలదు.

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోప్రస్తుతం కమల్ హాసన్భారతీయుడు 2 చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. హీరో సిద్దార్ధ్ ఓ కీలక రోల్ చేస్తున్న ఈ చిత్రంలో కాజల్, రకుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.THIS MOVIE RELEASE ‘DIVAALI’ FESTIVAL.

Leave a Reply