TELUGU CINEMA NEWS: తనకు కలిసొచ్చిన, హిట్ ఇచ్చిన దర్శకుడు గోపి చంద్ మలినేని దర్శకత్వంలో’ క్రాక్’ మూవీ చేస్తున్నాడు రవితేజ. ఈ మధ్య విడుదలైన డిస్కో రాజా సైతం ఆయనకు హిట్ ఇవ్వలేక పోయింది.  పోలీస్ గా రవితేజ తన మార్కు మేనరిజంతో ఇరగదీశాడు “క్రాక్” మూవీ లో . నిమిషానికి పైగా ఉన్న టీజర్ రవి తేజ ఎనర్జీ, అదిరిపోయే యాక్షన్ తో సాగింది. తమిళ నటులైన సముద్ర ఖని, వరలక్ష్మి ఈ చిత్రంలో విలన్స్ గా నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఒంగోలులో రౌడీయిజం సాగిస్తున్న ఈ ఇద్దరి ఆట కట్టించే పోలీస్ గా రవితేజ కనిపిస్తాడు అనిపిస్తుంది. పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరైన వరలక్ష్మీ ఓ రేంజ్ లో తెరపై పేలడం ఖాయం శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 8న క్రాక్ గ్రాండ్ గా విడుదల కానుంది.


Story-Screenplay-Direction : Gopichand Malineni Producer : B.Madhu Music : S.S. Thaman Editing : Naveen Nooli Art Director : A.S. Prakash Fights : Ram – Laxman Dailogues : Sai Madhav Burra Lyrics : Rama Jogaiah Sastry Cinematographer: G.K. vishnu Co-Producer : Ammi Raju Kanumilli Co-Directors : Gulabi Srinu, Nimmagadda Srikanth Chief Co-Director : P.V.V. Soma Raju Stills : Sai PRO : Vamshi – Shekar Publicity Designer : Working Title Shiva Production Controller : Kottapalli Murali Krishna Make up : Srinivasa Raju Costumes : Swetha (Ravi Teja), Neeraja Kona (Shruthi Hassan)

One Comments

Leave a Reply