JUNE 19: TOLLYWOOD NEWS: యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ ఈమధ్య సోషల్ మీడియాలోఎలాంటి న్యూస్ లు రావడం లేదు అతను తన మీద వచ్చిన ఫేక్ మిషన్ గురించి మాట్లాడినందుకు సోషల్ మీడియా వాళ్ళుఎలాంటి న్యూస్ లు కవరేజ్ చేయడం లేదు

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు ఛార్మి కౌర్ నిర్మాత  సోషల్ మీడియాలో పత్తాలేని హీరో విజయ్ సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్నిసొంతం చేసుకుంటే  ఇదేసోషల్ మీడియా మళ్లీ హీరోవిజయ్ గురించి బ్రహ్మరథం పడతారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చే ఫైటర్ మూవీ విజయ్ కు సూపర్ హిట్ అని ఫిలిం నగర్ వర్గాల టాక్

Leave a Reply