TOLLYWOOD NEWS:బిచ్చగాడు సీక్వెల్ పై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా ఈ మూవీపై విజయ్ అప్డేట్ ఇచ్చారు. త్వరలో బిచ్చగాడు 2 మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట.

విజయ్ ఆంటోనీ హీరోగా 2016లో వచ్చిన బిచ్చగాడు పెద్ద సెన్సేషన్ సృష్టించింది. కనీస అంచానాలు కూడా లేకుండా విడుదలైన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. విజయ్ ఆంటోనీ ఆ చిత్రాన్ని స్వయంగా నిర్మించగా, దర్శకుడు శశి తెరకెక్కించారు. ఇక ఈ మూవీకి సంగీతం కూడా విజయ్ ఆంటోనీ సమకూర్చడం విశేషం. కాగా ఈ చిత్రానికి హీరో విజయ్ సీక్వెల్ సిద్ధం చేస్తున్నాడు

 సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు విజయ్ పుట్టినరోజు పురస్కరించుకొని జులై 24న వెల్లడి కానున్నాయి.

Leave a Reply