JUNE 22: TOLLYWOOD NEWS: సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో, టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. నేచురల్ స్టార్ నాని హీరోగా ,హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ అండ్ క్రేజీ బ్యూటీ ‘సాయి పల్లవి’ని తీసుకున్నారు. నానితో జత కట్టడానికి ఆమెతో ఇప్పటికే మేకర్స్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

‘శ్యామ్ సింగ రాయ్’. చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాని ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాబోతున్న ‘వి’ చిత్రంలో VILLEINగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

శ్యామ్ సింగ రాయ్’ సినిమా ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ విభిన్నంగా ఉండబోతుందని డైరక్టర్ రాహుల్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు

nani

Leave a Reply