JUNE 10: TOLLYWOOD NEWS: రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా20 MOVIE  మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్టుసంబంధించి ఫస్ట్ లుక్ విషయంలో పెద్ద సస్పెన్సే నడుస్తుంది. ఎప్పుడో రావాల్సిన ఈMOVIE  ఫస్ట్ లుక్ కరోనా వలన ఆగిపోవాల్సి వచ్చింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి మరింత నిరాశ చెందారు.

గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ జూన్ లోనే ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందని విపరీతమైన BUZZ వినిపిస్తుంది. ఈMOVIEలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ప్రభాస్ ఫ్యాన్స్ కు MEMORABLE MONTH గా ఈ జూన్ నిలుస్తుందో లేదో చూడాలి.

Leave a Reply