JUNE 22: KOLLYWOOD NEWS: ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్నయాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో యాక్షన్ హీరో విశాల్నటించి నిర్మించినసినిమా‘చక్ర’.

విశాల్ ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను తెలుగులో విశాల్ ‘చక్ర’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విశాల్ ను కొత్త రీతిలో ప్రెజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ ను బట్టి ఈ చిత్రం కూడా మరో యాక్షన్ థ్రిల్లర్ .ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది.మరో హీరోయిన్ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

 

Leave a Reply