JUNE 22:KOLLYWOOD NEWS: వైవిధ్యమైన నటన తో ప్రేక్షకులకు డిఫరెంట్ చిత్రాలను అందిస్తున్న హీరో సూర్య,యాక్షన్ డైరెక్టర్ హరితో కలిసి ఆరవసారి పనిచేస్తున్నసినిమా  ఈ సారిపోలీస్ కథలా ఉండదట.గతంలో చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ల కొత్త తరహాగా వైవిధ్యమైన కథను చూజ్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది.

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నా, ప్రతి సినిమాలో కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు డిఫరెంట్ చిత్రాలను అందిస్తున్న హీరోల్లో సూర్య పేరు ముందు వరుసలో ఉంటుంది.

 

Leave a Reply