April 23: TOLLYWOOD NEWS: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్ళికొడుకు కాబోతున్నాడని ఫిలింనగర్లో న్యూస్ ఒకటి సంచలనం అయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి అనేక రూమర్స్ వస్తున్నాయి ఇంతకుముందు అనుష్కతో డేటింగ్ అన్నారు
ప్రభాస్ ,అనుష్క ఇద్దరుపెళ్లి న్యూస్ ను ఖండించారు.

లేటెస్ట్ నిహారిక కొణిదెల ప్రభాస్ ప్రేమలో పడిందని అనుకున్నారు ఆ విషయమే నిహారిక క్లారిటీ ఇచ్చారు నేను ప్రభాస్ను లవ్ చేయటం లేదని చెప్పారు నా సీక్రెట్ MEGA STAR చిరంజీవి పెద్ద కూతురుకు తెలుసని చెప్పారు
రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు  కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అని అంటున్నారు ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ ఫిలింనగర్లో మాత్రం త్వరలో ప్రభాస్ పెళ్లి కొడుకు కాబోతున్నాడని అంటున్నారు.ఈ మధ్యనే హీరోలందరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నితిన్ , నిఖిల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు CORONA  ఎఫెక్ట్ వల్ల వాళ్ళ పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.
ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అభిమానులంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . కొత్త ఇంట్లోకి వెళ్తున్నాడా,పెళ్లి కొడుకు కాబోతున్నాడనే విషయం త్వరలో తెలుస్తుంది.

Leave a Reply